Grid View
List View
Reposts
  • sai_prashanth 58w

    Sometimes life wants to teach us some lessons,but we bunk that classes too!
    ©sai_prashanth

  • sai_prashanth 71w

    Word Prompt:

    Write a 10 word short tale on Forgive

    Read More

    స్విస్ బ్యాంక్ నుంచి బ్లాక్ మనీ
    మనిషి నుంచి మానవత్వం
    పార్లమెంట్ నుంచి పరిష్కారం
    ఎప్పటికి బయటికి రావు!
    ©sai_prashanth

  • sai_prashanth 73w

    ఏ పాటలో ఐన పల్లవి బాగోకపోతే చరణం బాగుంటుంది
    ని జీవితంలో పల్లవే రాయకపోతే చరణం ఎలా చూస్తావ్!
    ©sai_prashanth

  • sai_prashanth 74w

    You are not what you are now, but what you want to be!
    ©sai_prashanth

  • sai_prashanth 75w

    అర్ధం అనే పదం మనిషి అడవిలో వదిలేసి
    ఆ అడవి నుంచి జంతువులాగా బయటకి వస్తాడు!
    ©sai_prashanth

  • sai_prashanth 75w

    ఎదిరించే శక్తి లేనప్పుడే ఎగతాళి చేయడం మొదలు పెడతారు
    ©sai_prashanth

  • sai_prashanth 76w

    మన నవ్వు మాత్రమె మన దగ్గెర ఉంటుంది
    మన కంటి నుండి వచ్చే కన్నీరు కూడా మన నుంచి జారిపోవుతుంది!
    ©sai_prashanth

  • sai_prashanth 77w

    Most of us don't know whether to live or to lie!
    ©sai_prashanth

  • sai_prashanth 79w

    I still hold your hand even after thousand hands pointing at you!
    ©sai_prashanth

  • sai_prashanth 79w

    We behave in a way we believe!
    ©sai_prashanth