• lavanya_velpula 27w

    మంచి మాటలు అంటే భగవద్గీత, రామాయణం లోని సూక్తులే కానక్కర్లేదు
    ఒకరిని మంచి మార్గంలో పెట్టగలిగే ఏ మాటైనా మంచిదే..!!

    ©lavanya_velpula