dotsofdp

i dont want to popular with my face. i just want to popular with my pen @dotsofdp

Grid View
List View
  • dotsofdp 10w

    "నా ఉఛ్వాసలన్ని
    ఓ సుదీర్ఘ నిశ్వాసగా మారి వెళ్ళిపోతుంటే,
    ఇన్నాళ్ళ నా మనుగడ
    మృత్యువు వైపు దొర్లిపోయినట్టే...!"

    ©dotsofdp

  • dotsofdp 11w

    నిన్ను వదలలేక నేను పట్టుకున్న అక్షరాలు,
    ఇప్పుడు నన్ను వదలట్లేదు!
    నా ప్రేమను చెప్పుకోవడానికి నేను వాడుకున్న పదాలు,
    ఇప్పుడు నన్ను తప్పుకోనివట్లేదు!

    ©dotsofdp

  • dotsofdp 11w

    అమ్మాయి

    ప్రేమిస్తే ఇంట్లో తల దించాలి.(ఇది అపచారం)
    పెళ్ళికి మండపంలో తల వంచాలి.(ఇది మాత్రం ఆచారం)
    మన సమాజంలో తన స్వేచ్చ అంతా దించటంలోనే,ఎంచుకోవటంలో కాదు!

    ©dotsofdp

  • dotsofdp 11w

    ఓటమి కూడ గెలుపే,
    నువ్వు వదలనంత వరకు...

    ©dotsofdp

  • dotsofdp 11w

    నీ ప్రభావానికి లోనై నా ప్రమాణాన్ని తెలుసుకున్నాను...
    అంతర్లీనంగా నేను రాసుకున్న ప్రతి అక్షరానికి మూలం నువ్వే!
    మనసు తవ్వుతుంటే ప్రతి అంగుళానికి బయటపడేది నువ్వే!
    నాలో ఉన్న నిన్ను తెలపడానికి, నీలో ఉన్న నన్ను వెతకడానికి, మరో నేను పుట్టుకొచ్చాను ఎన్నో సార్లు...
    ఓనమాలు నేర్వని ఈ ప్రేమలో అక్షరమాలలు గుచ్చగలుగుతున్నానంటే అది అంతా నీ చలువే...
    నేను ఎంత తపనపడ్డ;
    భాదని వదిలేసే అక్షరాలు కనబడుతున్నాయి కాని, బంధాన్ని వదిలేసే అక్షరం ఒక్కటి కూడా కనబడట్లేదు అందుకేనేమో,నీ బంధం వదలకుండా నా భాద చుట్టు తిరుగుతుంది...

    ©dotsofdp

  • dotsofdp 14w

    నీ మూలం నిన్ను మర్చిపోతే,
    నువ్వు సమూలంగా చచ్చిపోయినట్టే!

    ©dotsofdp

  • dotsofdp 19w

    A heart can holding love for a longtime run,
    it should gives u a high rateof divedend(love)

    -©dotsofdp

  • dotsofdp 34w

    Sexuality

    Sexuality is not only means by the harmones!
    Sometimes it also means by the persons...
    ©dotsofdp

  • dotsofdp 45w

    Love is an unsold Emotion of Every heart...

    ©dotsofdp

  • dotsofdp 54w

    Love